Jump to content

కంప్యూటర్ ప్రాథమికాలు/హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్

Wikibooks నుండి

హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్

[మార్చు]

కంప్యూటర్ రెండు ముఖ్య భాగాల మేళవింపు - హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్.

హార్డ్వేర్

[మార్చు]

హార్డ్వేర్ అనగా కంప్యూటర్ యొక్క భౌతిక భాగాలు. ఉదాహరణలు:

  • మానిటర్
  • కీబోర్డ్
  • మౌస్
  • CPU
  • ప్రింటర్

సాఫ్ట్వేర్

[మార్చు]

సాఫ్ట్వేర్ అనేది కంప్యూటర్‌లో నడిచే ప్రోగ్రాములు. ఇవి హార్డ్వేర్‌ను ఉపయోగించేందుకు మార్గనిర్దేశం చేస్తాయి. రెండు రకాలుగా విభజించవచ్చు:

  • సిస్టమ్ సాఫ్ట్వేర్ (ఉదా: Windows, Linux)
  • అప్లికేషన్ సాఫ్ట్వేర్ (ఉదా: MS Word, Chrome)