కంప్యూటర్ అనేది డేటాను ప్రాసెస్ చేసే యంత్రం. ఇది యూజర్ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా పని చేస్తుంది.
విద్య, వ్యాపారం, ఆరోగ్యం, పరిశోధన, రక్షణ వంటి రంగాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు.