Jump to content

ఇడ్లీ

Wikibooks నుండి

పదార్థాలు

[మార్చు]
  • ఇడ్లీ రవ్వ – 2 గ్లాసులు
  • పెరుగు – 1 గ్లాసు
  • ఉప్పు – తగినంత
  • నూనె – కొద్దిగా

తయారీ విధానం

[మార్చు]
  1. అన్ని పదార్థాలను కలపండి
  2. అరగంట పాటు నానబెట్టండి
  3. ఇడ్లీ మోల్డ్స్‌లో వేసి ఆవిరిలో 10 నిమిషాలు వండి
  4. ఇడ్లీలు సిద్ధంగా ఉన్నాయి

చిట్కాలు

[మార్చు]
  • కొద్దిగా నిమ్మరసం వేస్తే రుచి పెరుగుతుంది

ఉపయోగాలు

[మార్చు]
  • జీర్ణక్రియకు సహాయపడుతుంది.
  • తక్కువ క్యాలరీలతో తేలికగా జీర్ణమయ్యే ఆహారం.
  • నూనె లేకుండా చేసి వండడం వల్ల హార్ట్ ఫ్రెండ్లీ.
  • ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు సమతుల్యంగా అందుతాయి.
  • చిన్నవారు, వృద్ధులు, వ్యాధి బాధితులు తినడానికి అనుకూలమైన ఆహారం.
  • బరువు తగ్గాలనుకునే వారికి ఉత్తమమైన అల్పాహారం.
"https://te.wikibooks.org/w/index.php?title=ఇడ్లీ&oldid=36191" నుండి వెలికితీశారు