Jump to content

ఇంగ్లీషు–హిందీ నిఘంటువు

Wikibooks నుండి

ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-హింది)ని పెద్ది సాంబశివరావు గారు రచించారు. ఇది 2017లో ప్రచురింపబడింది.

తెలుగు మాతృభాషగా గల మన ప్రాంత విద్యార్ధులు ప్రస్తుత కాలంలో జాతీయ భాషగా హిందీని, అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్ ను నేర్చుకోవలసిన అవసరం, ముఖ్యంగా గ్రామీణ బాలలకు, బాగా కనిపిస్తున్నది. అందుకు రెండు భాషల నిఘంటువులు కావాలి. ఆ కొరతను పూరించటానికై ఈ నిఘంటువును ప్రచురిస్తున్నాము.

alphabetical order- Dictionary

[మార్చు]