Jump to content

ఆర్ట్-పెయింటింగ్ నిబంధనల నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/శ-ష-స-హ

Wikibooks నుండి
వ్యాఖ్యా ఫలకము illustrutation board
వ్యాపార చిహ్నము trademark
వ్యాసంగం, సరదా పని hobby
శరీర వ్యవచ్ఛేద విజ్ఞానం anatomy
శాటికా స్తరిక canvas board
శాస్త్రబద్ధ రచన legitimate construction
శాస్త్రవేత్త scientist
శిల stone
శిలా మార్తవం stoneware
శిలీభూతము fossil
శిల్పం, స్థాపత్యం sculpture
శిల్పకంకాళం armature
శిల్పమూర్తి మూర్తి శిల్పం statue
శిల్పితం sculp
శీతల వర్ణాలు cool colours
శూన్యభూమి vacuum
శైలి style
శోధకము cleaner
శోభ lustre
శోభామయ మట్టిపాత్రలు lustry pottery
శోషకం ఆరబెట్టునది drier
శ్రావణం చిమట pliers
సంకేతముద్ర cachet
సంకోచనం contraction
సంక్షిప్త ముద్ర monogram
సంగమవర్ణం, కలయిక రంగు confluent colour
సంఘాతం body
సంచయిని, సంపుటి గిన్నె container
సంచరణ వాదం eclectism
సంచార eclectismeclectism
సంధానక్రియ అతకటం welding
సంప్రదాయం school
సంయోజిత కల్పిత synthetic
సంరచన సంవిధానం composition
సంలగ్నకము binder
సంలీనత అతిసంచనం saturation
సంలేఖనం record
సంవరం కట్ట అంచు ridge
సంవర్ధనత అభివృద్ధి development
సంవేదన sensation
సంస్థితి ఉనికి placement
సంస్మరణిక monument
సకలదృశ్యం పరిదృశ్యం panorama
సజీవాలేఖనం life drawing
సడలు విసురు loose stroke
సద్యస్ఫోరకత spontaneity
సమంజస నిర్మాణం legitimate construction
సమమాపకమైన isometric
సమవర్ణిక even sided
సమాంతర, సమానాంతర parallel
సమాకలన ప్రక్రియ collage
సమాదరణ reception
సమారోపం, చిత్రాన్ని బిగించే అట్ట mount
సమారోపణం mounting
సమాహారం assembly
సమాహారము aggregate
సముపచయనం concentration
సమృద్ధ opulent
సమ్మిశ్రిత ప్రక్రియ mixed technique
సమ్మేళన ప్రక్రియ assemblage
సరళరేఖాబద్ధం rectilinear
సర్పిలము spiral
సహజ రంగుల ద్రవ్యాలు natural dyestuffs
సహసభ్యుడు associate
సహృదయత connoisseurship
సాంకేతిక ప్రక్రియ, సాంకేతికత technique
సాంకేతిక వ్యాకర్త technical instructor
సాంద్రీకృత loaded
సాగర దృశ్యం seascape
సాగరము sea
సాధన ద్రవ్యం ingredient
సామి వివిక్త semi- abstract
సామ్రాజ్య శైలి empire style
సారణి easel
సారణిక చిత్రణ easel painting
సారాంశం essence
సిద్ధవస్తువు ready-made
సిలువ ఆకారం cruciform
సీమసున్నం French chalk
సీసము lead
సీసా bottle
సుధాపిష్టం plaster
సున్నపు నీరు lime water
సున్నపురాయి limestone
సురీతి decorum
సుసంపన్న rich
సూక్ష్మ వస్త్రము muslin
సూచీ చిత్రణ etching
సూచీ లిఖితం etched
సూత్రం, మూలసూత్రం principle
సూత్రగ్రాహి surveyor
సూత్రలేఖనం schema
సూది needle
సొరుగు drawer
సౌందర్య మీమాంస aesthetics
సౌందర్యతత్వ సంబంధి aesthetic
సౌమ్యమైన mild
సౌవర్ణ దీప్తి golden glow
సౌవీరం antimony
సౌహిత్యం అంతస్సారం సత్త్వం content
స్కంధము trunk
స్తంభ మకుటము స్తంభశీర్షము capital
స్తబ్ద చేతన still life
స్థానవర్ణక topographic
స్థాయి వర్ణ స్థాయి tone
స్థాయిక నిచయం tonal masstonal
స్థాయికారి స్థాయీకారి toner
స్థితి బిందువు point of station
స్థితిస్థాపక శక్తి elasticity
స్థిత్యంతరిక transitional
స్థిరకరి stabilizer
స్థిరకారిస్థిరపరచునది fixative
స్థిరత stability
స్థూణము term
స్ధంభించు soak
స్నిగ్ధీకరణము calendering
స్పందించు vibrate
స్పర్శనం సంస్పర్శ touch
స్పష్టాస్పష్టము silhouette
స్ఫటికం crystal
స్ఫుటత chromachroma
స్మరణీయ సముదాత్త monumental
స్వచ్చతావాదం purism
స్వచ్ఛందాలేఖనం freehand drawing
స్వచ్ఛ వర్ణం pure colour
స్వచ్ఛత clarity
స్వమూర్తి చిత్రం self portrait
స్వర్ణకారుడు బంగారు పనిచేయు వ్యక్తి goldsmith
హరిత మృత్తిక green earth
హరితము ఆకుపచ్చృ green
హరితవర్ణ ద్రవ్యాలు green pigments
హస్త కళాకారుడు artisan
హాస్య చిత్రము caricature
హృదయాకారపు cordate
హేయమైనది repugnant