ఆర్ట్-పెయింటింగ్ నిబంధనల నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/య-ర-ల-వ
స్వరూపం
| యక్షధూపమురోజనం | resin |
| యథా స్థానృం | in situ |
| యాంత్రికాలేఖనం | mechanical drawing |
| యాదృచ్ఛిక | accidental |
| యోగవిధి | recipe |
| రంగు తగ్గించటం, వివర్ణీకరణము | bleaching |
| రంగు తగ్గించు | bleach |
| రంగు ద్రవ్యాలు | dyestuffs |
| రంగు మాపు | fading of colours |
| రంగు వన్నె | hue |
| రంగు వేయు తాపీ | palette knife |
| రంగులు | dyes |
| రంగులు కలుపు పాత్ర | mixing bowl |
| రంగువేసిన అద్దం, విలిప్త కాచం | stained glass |
| రంధ్రాలు వేయునది, వేధని | drill |
| రచనాశాల, శిల్పశాల | studio |
| రసప్రతిపత్తి | aesthetic value |
| రసికుడు, సహృదయుడు | connoisseur |
| రాతి అచ్చుపని, శిలాలేఖన ముద్రణ | lithography |
| రీతి, వ్యూహనం | pattern |
| రీతికారకుడు, రూపశిల్పి | designer |
| రీతివాదం | mannerism |
| రుజువు మచ్చు ప్రతి | proof |
| రూక్షత | tooth |
| రూపరీతి (నేతపని...) | design |
| రూపరేఖ, సూత్రలేఖ్యం | sketch |
| రూపరేఖా విశేషం | configuration |
| రూళ్ల కర్ర, రేఖిక, తుప్పు, లోహమలం | ruler |
| రెండు మొనల పరికరం | double end tool |
| రెక్క | wing |
| రేఖాకర్త, సూత్రగ్రాహి | draftsman |
| రేఖాకర్మ | draftsmanship |
| రేఖాఖండనం | linecut |
| రేఖాగత | linear |
| రేఖాపత్రం | drafting paper |
| రేఖాయుత అర్ధస్ధాయి | line and halftone |
| రేఖాశిల్పం, సంరేఖనం | engraving |
| రేఖాశిల్పిత | engraved |
| రేఖికా దృష్టి ప్రక్రమత | linear perspective |
| రోమనుల కళ | Roman art |
| లక్క | lac |
| లఘుచిత్రం | miniature |
| లఘుమూర్తి | figurine |
| లయబద్ధంగా | rhythmically |
| లలితకళ | fine art |
| లలితకళారీతి చిత్రరచన | graphic arts |
| లాంఛనాలు | attributes |
| లాంఛిక | totem |
| లాగివేత | pulling |
| లావణ్యం | grace |
| లినో చెక్కుడు | linocut |
| లిపి విద్య | epigraphy |
| లుప్తం, లోపించినది | lacuna |
| లేత అంచుల | soft-edged |
| లేతగులాబి రంగు | pink colour |
| లేతాకు పచ్చ | light green |
| లోకప్పు | ceiling |
| లోటితం | stump |
| లోహపు పని | metal work |
| లోహపు పూత, లోహలేపనం | gliding |
| లోహపు పోత | metal cast |
| లోహాల ముతక పొడులు | graining |
| లౌకిక | secular |
| వక్ర నాళిక | hose |
| వక్రిక వంపుగీత | curve |
| వక్రీకరణం, వికృతీకరణం, విక్రియ | distortion |
| వక్రీభవనము | refraction |
| వనచిత్రము | topiatopia |
| వరిష్ఠ | major |
| వర్గం బృందం | group |
| వర్జితం, బిందువు | drop |
| వర్ణ పట్టిక | colour chart |
| వర్ణద్రవ్యం | pigment |
| వర్ణనాత్మక | narrative |
| వర్ణమాల | spectrum |
| వర్ణము రంగు వన్నె | colour |
| వర్ణముల సమ్మేళనం | texture |
| వర్ణశిల | jade |
| వర్ణహారి రంగును చెరుపునది | paint remover |
| వర్ణాలేఖనం | rendering |
| వర్తనం | shading |
| వర్ధనం | enlargement |
| వసారహిత జిడ్డుగా లేని | nongreasy |
| వహనీయ సులువుగా తీసుకుపోగల | portable |
| వాణిజ్య కళ | commercial art |
| వాతావరణం | atmosphere |
| వాయుగత దృష్టి | aerial perspective |
| వారుణి మద్యసారము | spirit |
| వాలు దిమ్మె | slant |
| వాస్తవికతావాదం | realism |
| వాస్తు సాంకేతిక | architectonic |
| వాస్తువేత్త స్థపతి | architect |
| వాహిక వాహకం ధారణం | vehicle |
| వికర్షణి | strainer |
| వికీర్ణక శక్తి | radiant energy |
| విచిత్ర వాస్తవికతా వాదం | magic realism |
| విడి పరచు, వేరు చేయు | isolating |
| వినియుక్త కళ | applied art |
| విన్యాసం | plan |
| విపర్యయ | obverse |
| విపుల వర్ణఫలకము | elaborate palette |
| విపులీకరణ | enlarging |
| విభాజిని | dividers |
| విభేదించు, వేరగు | diverge |
| విరుద్ధ వ్యతిరేక | contrary |
| విరూప కృతి | antic work |
| విలంబిని, నిరోధకం | retardant |
| విలీనీకరణం | fusion |
| విలువ మూల్యం | value |
| వివరణ పత్రం, సిద్ధాంత పత్రం | manifesto |
| వివరించు | open |
| వివృతీకరించు | develop |
| విశాల లలితరీతి | broad fine manner |
| విశిష్ట వర్ణం | dominant colour |
| విశోధనం, సరిచేయటం | correction |
| విశ్లేషణ | analysis |
| విశ్లేషించు | analyse |
| విసంయోగవాదం | divisionism |
| విస్తరణ, వ్యాకోచం | expansion |
| విస్తారకం, వ్యాపకం | extender |
| విస్పష్టత | distinctness |
| విహంగ సమీక్ష | bird's eye view |
| విహంగదృష్టి గతి | bird's eye view |
| వీక్షణరేఖ | line of vision |
| వీవన కుంచె | fan brush |
| వృత్తలేఖిని | compass |
| వృత్తికారుల సంఘం | guild |
| వెదురు కుంచె | bamboo brush |
| వెలుగు మన్నిక | lightfast |
| వెలువరించు, వెల్లడించు | reveal |
| వేగశీలమైన | impulsive |
| వేడి బల్ల | hot table |
| వేదికాలంకరణ | altar piece |
| వైతాళికుడు | pioneer |
| వైవిధ్యము | variety |
| వ్యంగ్య చిత్రము | cartoon |
| వ్యపగమించు | diverge |
| వ్యవహరణ వాదం | functionalism |
| వ్యస్తమైన | negative |
| వ్యాఖ్యా ఫలకము | illustrutation board |
| వ్యాపార చిహ్నము | trademark |
| వ్యాసంగం, సరదా పని | hobby |