Jump to content

ఆర్ట్-పెయింటింగ్ నిబంధనల నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/ప-ఫ-బ-భ-మ

Wikibooks నుండి
పంచ కోణిక pentacle
పక్కా మసి carbon black
పక్వీకరణ season
పగడం, ప్రవాళము coral
పటపు చట్రము picture frame
పటల సమగ్రత film integrity
పట్టకము prism
పట్టుకారు వంటి కొలత పరికరం caliper
పతకం pendant
పత్రబంధనము lamination
పత్రరంజనము illumination
పదును చేయు cure
పన్నకం, పరికల్పన, ప్రయుక్తి device
పరంపరాగత, సంప్రదాయక traditional
పరాసీ సుధాపిష్టము plaster of Paris
పరికరం, సాధనం implement
పరికల్పన కళ glyphic artglyphic
పరికల్పితమైన invented
పరిచయము, ప్రవేశనం introduction
పరిచిత వస్తువాదం intimism
పరిచ్ఛదం drapery
పరిచ్ఛేదం cross -section
పరిణతి, పరిపాకం maturation
పరిత్వరకము accelerator
పరిత్వరిత శోధన accelerated test
పరిదానం nvest
పరిదీప్తి, ప్రకాశము glow
పరిదృశ్యం phenomenon
పరిధి లేఖనం contour drawing
పరిధిరేఖ contour
పరిపూర్ణక వర్ణము complimentary colour
పరిమాణము size
పరిమిత సంప్రదానం limited edition
పరిరక్షణ, సంధారణ conservation
పరివర్తన transfer
పరివ్యాపిత diffused
పరిశీలన observation
పరిశోధనశాల, ప్రయోగశాల laboratory
పరిషత్ సభ్యుడు academician
పరిషత్తు academy
పరిషదీయ academic
పరిషదీయ కళ academic art
పరిసర కళ environment art
పరిస్ధాయి degree
పర్యాయపదం synonym
పలు పొరలుగల multi-layered
పలుకు, రవ grain
పలుగురాయి quartz
పలుగురాయి rock- crystal
పలుచగా చేయునది thinner
పలుచని పొర, పటలం film
పలురంగురంగుల కలపోత mosaic
పాక్షిక నైరూప్య కళ semi abstract art
పాక్షిక పారదర్శకత semi transperancy
పారదర్శకత opacity
పారదర్శకత transprency
పారిశ్రామిక కళi ndustrial art
పార్శ్వభంగిమ profile
పాలిపోయిన pale
పాళీ, ములుకు nib
పింగాణి రంగులు, ceramic colours
పింగాణి సామాను earthen ware
పిండి జిగురు paste
పిండివేయు squeeze
పిడి handle
పిరమిడ్ రాజసమాధి pyramid
పిష్టకం సీమసున్నపు ముద్ద రంగు pastel
పిష్టక ఛాయలు pastel shades
పీచులు నారలు తంతుకాలు fibers
పీల్చుకొనబడినది absorbed
పీల్చుకొను స్వభావం absorbancy
పీల్చుగుడ్డ absorbent cloth
పుటాంశము కాలం స్తంభం column
పునరుజ్జీవనం renaissance
పునరుత్పాదనం reproduction
పునరుద్ధరణ restoration
పునరుద్ధరణ చేయువాడు restorer
పునర్నవీకరించు revive
పురాఘటన prefabrication
పురోగామి, ప్రగతి సాధకుడు avante guard
పూజావేదిక altar
పూత కత్తి painting knife
పూత కాగితము coated paper
పూత పొర layer
పూతరంగు, ప్రలేపం, వర్ణలేపం వర్ణకం, విలేపం, రంజకలేపం paint
పూరించు, చకచ్చకిత spackle
పూర్ణ వర్ణ ఫలకం complete palette
పూర్ణాకృతి full length
పూర్తి బలం full strength
పూస చెక్కుడు bead molding
పెట్టె, మందసం chest
పెట్లటం, పెళుసుదనం embrittlement
పెద్ద సుత్తి mallet
పేరు పలక sign board
పేలవ రంగు dull
పై మెరుపు రంగు overglaze
పైపూత, పూత coating
పొందిక fabric
పొడి అక్షరం, ప్రారంభ అక్షరం initial
పొడి రంగు dry colour
పొడి రంగులు, సుద్ద రంగులు pastels
పొడికుంచెతో dry brush painting
పొడిగా రంగులు వేయటం dry painting
పొదగటం inlay
పొరల చెక్క plywood
పొరసందు cleavage
పోత cast
ప్రకరణం theme
ప్రకల్పిత చిత్రం fancy picture
ప్రకాల్పనిక fanciful
ప్రకాశన పేటిక show case
ప్రకీర్ణకం, వివిధ రకాలను చేర్చి చేసిన చిత్రం montage
ప్రకృతి లేఖనం drawing from nature
ప్రక్రియ process
ప్రక్షేపణం projection
ప్రచురణ edition
ప్రతిఘాతక resilent
ప్రతిచర్య reaction
ప్రతిఫలించు reflect
ప్రతిఫలించెడు reflective
ప్రతిమ, విగ్రహం, మూర్తి icon
ప్రతిమా లక్షణం lconography
ప్రతిమూర్తి, మూర్తి చిత్రం portrait
ప్రతిరచన ectype
ప్రతిరూపం mage
ప్రతిలేఖిని, రూపవివర్తిని pantograph
ప్రతీక వాదం symbolism
ప్రతీకాత్మక symbolic
ప్రత్యామ్నాయం alternative
ప్రత్యామ్నాయం substitute
ప్రదర్శనం exihibition
ప్రదర్శనశాల salon
ప్రధాన వర్ణాలు fundamental colours
ప్రపత్త వర్ణాలు poster colours
ప్రబల, శక్తిమంతమైన forceful
ప్రభవం, వనరు source
ప్రమాణం standard
ప్రమాణ ముద్ర hallmark
ప్రమాణ రచనలు authorities
ప్రముఖం, విశిష్టం dominant
ప్రలంబరేఖ vertical line
ప్రలక్షణం లాంఛనము motif
ప్రలేపకం spatula
ప్రవణత propensity
ప్రవేశ్యత పీల్చబడటం permeability
ప్రసారిక, ప్రసారిణి, ఫలకశయనం stretcher
ప్రస్థర శిల్పం stone sculpture
ప్రాకృతిక, సహజ natural
ప్రాక్ ఐతిహాసిక కళ prehistoric art
ప్రాక్కాలికం antique
ప్రాక్తన archaic
ప్రాచార్యుడు old master
ప్రాచీన ancient
ప్రాతికాల్పనిక representational
ప్రాతిపదిక basic
ప్రాథమిక primary
ప్రాథమిక నిర్మాణం primary structure
ప్రాథమికతా వాదం elementarism
ప్రామాణిక classical
ప్రామాణికతా వాదం classicism
ప్రామాణికులు authorities
ప్రార్ధనా శిల్పము orantorant
ప్రాస్త, ప్రాస్తం, ప్రపత్తం positive
ఫలకం panel
ఫలక చిత్రణ panel painting
ఫలక స్థాలి palette cup
ఫలకముద్ర plate mark
ఫలసిద్ధి happening
బంక తొలగించునది gum eraser
బంక మట్టి clay
బంగారు రంగు gold paint
బంధకము binder
బతికా అద్దకం batik
బద్ద అతకటం lining
బద్ద కుంచె dusting brush
బరువైన, భారమైన heavy
బాండు కాగితం bond paper
బాహ్య స్థాయి mass tone
బిందురేఖ dotted line
బీజకళ minimal art
బూజు mould, mold
బృహదాకారము colossal
బొగ్గు కణిక charcoal
బొబ్బ blister
బొమ్మ మట్టి modeling clay
బోలుగా గల hollow
భట్టీ ఉత్పన్నాలు furnace products
భవిష్యవాదం futurism
భస్మీకరించు calcine
భారీ పరిమాణం massiveness
భావకల్పిత ideoplastic
భావగతి ఊహ imagination
భావప్రకటన వాదం, విభావనా వాదం expressionism
భూమ్యాకాశాలు కలియికరేఖ horizon line
భృంగశిల talc
భ్రంశము damage
భ్రమ, భ్రాంతి illusion
భ్రమణం spinning
భ్రాంతివాదము illusionism
మంగళ చిత్రం maesta
మంచు తెలుపు flake white
మంట మసి flame black
మందశోభ sheen
మంద్ర వర్ణం flat colour
మచ్చపడిన soiled
మట్టి పాత్రలు terra-cotta
మట్టితో పాత్రలు చేయటం pottery
మతవిషయక religious
మద్యసారము alcohol
మధ్య ఖాళీ spacing
మధ్య మండలం middle distance
మధ్యయుగ కళ medieval art
మధ్యస్థ వర్ణం intermediate colour
మన్నిక రంగులు, వెలవని రంగులు fast colours
మన్మధుడు cupid
మరకత నీలం cyan
మరుగు పరచు block out
మలచు, రూపించు, రూపీకరించు, రూపుదిద్దు modeling
మలినం చేయు tarnish
మసక bloom
మసక గాజు frosted glass
మహారీతి grand manner
మాతృక matrix
మాధ్యమం medium
మాలిన్యము impurity
మాలిన్యము stain
మిశ్రలోహం alloy
మిసిమి, మెరుగు polish
ముకుటం, శిఖరం finial
ముఖ కవచం mask
ముఖయామం façade
ముగ్గురాయి barytes
ముడి ఖనిజం ore
ముడి స్విన్నం raw sienna
ముడిబొమ్మ bisque
ముదురు రంగు dark colour
ముద్ద మట్టి ball clay
ముద్ర, ముద్రించు stamp
ముద్రణా మాధ్యమం printing medium
ముద్రాసిక్థం sealing wax
ముసుగు veil
మూర్తికారుడు రూపకారుడు sculptor
మూర్తీభవనము personification
మూలరచన prototype
మూస crucible
మృదు దారువు softwood
మృదుశిల alabaster
మెండైన loaded
మెట్లవరుసల ఆసనాలు gallery
మెతకరాయి freestone
మెత్త సున్నం grout
మెత్తగా వంగు గుణం గల malleable
మెత్తని రాతిపొడి talc
మెరిసే కృత్రిమ రంగులు azo colours
మెరుగు glaze
మెరుగు బూడిద ash glaze
మెరుగు మైనం paraffin
మెరుగు రాయి oil stone
మెరుగుపరచు improve
మెరుపు చారలు streamlines
మేజా బల్ల table
మేలి rich
మేలి పింగాణి porcelain
మేలి లక్క shellac
మేలితావు ప్రత్యేకించి చూపు highlight
మేళనము blending
మేళవించు కలిపివేయు merge
మైనము wax
మైలతుత్తం malachite
మొదటి పూత primer
మౌక్తిక శ్వేతం ముత్యపు తెలుపు pearl white
మౌలిక అసలైన original