ఆర్ట్-పెయింటింగ్ నిబంధనల నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/త-ద-ధ-న
స్వరూపం
| తంత్రీజాలిక, వల వంటి అనుసంధానం | grid |
| తక్కువ రంగు | low colour |
| తక్కువైన | lean |
| తగరము | tin |
| తగ్గు కీలకం | low key |
| తటస్థ వర్ణము | neutral colour |
| తట్టటం, తాటింపు | tapping |
| తట్టపలక, పళ్లెము | tray |
| తడి ఆరిపోవు సమయం | drying time |
| తరంగ దైర్ఘ్యము | wavelength |
| తాజాతనం, నవత | freshness |
| తాజాతనపు చిత్రం, మందచిత్రం | fresco |
| తాత్కాలిక రూపము | temporary image |
| తాదాత్మ్యము | empathy |
| తాపటం, తాపు | paddle |
| తారు | bitumen |
| తారు | tar |
| తాలమానం నిష్పత్తి | proportion |
| తిర స్తలం | reverse |
| తిరుగుడు బల్ల | rotary table |
| తిరోగామి మండలాలు | zones of recession |
| తిరోధానక బిందువు | vanihing point |
| తివాచీ | carpet |
| తీరుగడ ముగింపు | finish |
| తీర్పు పూత | intonaco |
| తుంపరలుగా చల్లు సాధనం | spray gun |
| తుడిపివేత | wiping |
| తుది పూత | final coating |
| తుమ్మ జిగురు | gum arabic |
| తుల్యత, సమతూకం | equllibrium |
| తూకం సమతూకం తాసు | balance |
| తృతీయకం | tertiary |
| తృతీయశ్రేణి రంగులు | tertiary colours |
| తెరపి పరచు అభినవీకరించు | refine |
| తేనె మైనము | bee's wax |
| తేమ | humidity |
| తేలిక రంగు | light colour |
| తైలద్రావ్య రంగులు | oil soluble colours |
| తైలవర్ణాలు, నూనె రంగులు | oil colours |
| తొలి అచ్చుముద్ర | original print |
| తొలిపూత | first coat |
| తోరణాల సమూహం | arcade |
| త్రిభుజము | triangle |
| దండ పట్టీ | armlet |
| దగ్గర ప్రాంతం, పురోభూమి | foreground |
| దళసరి కాగితం | heavy paper |
| దస్త్రం, పత్రకోశం | portfolio |
| దాగలి | anvil |
| దాత | donar |
| దారు శిల్పము | wood carving |
| దారుకం, దిమ్మె | block |
| దారుక ముద్రణ | block print |
| దారుఖండనము | woodcut |
| దారులేఖనం | xylography |
| దాహోపశమనం | quenching |
| దీపపు మసి | lamp black |
| దీర్ఘచతురస్రము | rectangle |
| దుగ్ధకరణ | emulsification |
| దుర్బలరేఖలు | faint lines |
| దృగాభాస కళ | optical illusion art |
| దృగ్గతి, దృష్టి ప్రక్రమ గతి | perspective |
| దృష్టి మిశ్రమం | optical mixture |
| దేవదారు చెక్క | cedarwood |
| దేవదూత | angel |
| దేశీయత | nativity |
| దైవత్వారోపణ | apotheosis |
| దోషము | defect |
| దోషరహిత | flawless |
| ద్రవత | fluidity |
| ద్రవీభవన బిందువు | melting point |
| ద్రవ్యం | material |
| ద్రష్ట ప్రేక్షకుడు | viewer |
| ద్రావణం | solution |
| ద్రావణీయత | solubility |
| ద్వారపాలకుడు | door keeper |
| ద్వారమండపం | portico |
| ద్వితీయ శ్రేణి రంగు | secondary colour |
| ద్వైవర్ణత | dichroism |
| ధావనాలేఖనం | wash drawing |
| ధూపనం | smoking |
| ధూళిపేటిక | dust box |
| నకలు, ప్రతికృతి | copy |
| నకిలీ | forgery |
| నగిషీ పని చేయు చాకు | gilder's knife |
| నటుడు | actor |
| నమూనా, ప్రతిమానం | model |
| నర్తకుడు | dancer |
| నల్ల సిరా | India ink |
| నల్లరాయి | granite |
| నవాసారము | ammonia |
| నవ్య ప్రామాణిక వాదం | neo-classism |
| నాగభస్మం | zinc oxide |
| నాణ్యత | quality |
| నాణ్యతలేని, న్యూనప్రమాణం | sub-standard |
| నామ్నీకరణం | nomenclature |
| నారగుడ్డ | linen |
| నారతో చేసిన ముతక శాటిక | jute canvas |
| నారమొన కలము | felt tip pen |
| నాళిక | tube |
| నిండు పటిమ | full strength |
| నిండుగుర్తు కాగితం | laid paper |
| నింపునది, పూరకం | filler |
| నిగనిగమను | glossy |
| నిగ్రహిక | restrainer |
| నిజవర్ణం, స్థానిక వర్ణం | local colour |
| నిత్యజీవన చిత్రణ | genre painting |
| నిమ్మపండు రంగు | lemon yellow |
| నియతి లేఖనం | scale drawing |
| నియామకం | commission |
| నిరోధించు | resist |
| నిర్దిష్ట ఔలేఖనము | precision drawing |
| నిర్దుష్టము లోపరహితం | faultless |
| నిర్దేశనం | pointing |
| నిర్మాణ కళావాదం | constructivism |
| నిలువులో సగం | half length |
| నివర్తించు అనవసరమైనవాటిని తొలగించు | fettle |
| నీటి గురుతు | watermark |
| నీటిరంగు | water colour |
| నీటిలో కరగని | insoluble |
| నీటిలో కలుపగల రంగు | aqueous paint |
| నీలవర్ణ ద్రవ్యాలు | blue pigments |
| నీలిమందు | indigo |
| నుడికారం తీరు | idiom |
| నునుపు చేయు | dress |
| నున్నని, స్నిగ్ధ | smooth |
| నులివెచ్చ రంగులు | warm colours |
| నూతన ఆవిష్కరణ, పరికల్పన | invention |
| నూనె పూత రంగు | oil paint |
| నూరుడు పలక | slab |
| నృత్యనాటికి | ballet |
| నెమలి పింఛపు, మయూర నీలిమ | peacock blue |
| నెరియ పగులు | crack |
| నెరియపోక | cracking |
| నెర్రె , పగులు | fissure |
| నేత | weaving |
| నేపధ్యము, పృష్ఠభూమి | back ground |
| నేలపరుపుడు, పరుపుడు | flooring |
| నైయమిక వాదం | formalism |
| నైరూప్యకళ | abstract art |
| నైసర్గికంగా | inherently |
| న్యూనతా స్ఫోరక | derogatory |