Jump to content

ఆర్ట్-పెయింటింగ్ నిబంధనల నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/చ-ఛ-జ-ట-డ

Wikibooks నుండి
చక్కదిద్దు heighten
చట్రము frame
చదును చేయటం levelling
చరిపించటం, పదును పెట్టటం temper
చర్మపత్రము parchment
చల వర్ణాలు fugitive colours
చలచ్చిత్రణ action painting
చలనము, చేతన motion
చలువరాయి marble
చాందినీ, వితానం canopy
చాలా పెద్ద extra large
చిక్కదనం, సాంద్రత intensity
చిక్కపరచునది, సాంద్రకారి thickener
చిత్రకారుడు, చిత్రలేఖకుడు, రంగులు వేయువ్యక్తి painter
చిత్రలిపి hieroglyph
చిత్రవర్తిక, సీసపు పుల్ల pencil sketch
చిత్రశాల art gallery
చిత్రిక పని machining
చిన్నకత్తి blade
చిరస్థాయి permanent
చిరస్థాయిత, శాశ్వతత్వం permanance
చిలకరించు, జల్లు spray
చివరి అంచు margin
చీనా లక్క lacquer
చూర్ణ నీలిమ lime blue
చెకుముకి రాయి flint
చెక్క పొదగటం intarsia
చెక్కలో రంపంతో చేసిన కళ, వ్యామిశ్ర కళ fret work
చెక్కు, తొలుచు carve
చేతి బాడిస adze
చైతన్యము dynamism
చౌక అట్ట chipboard
చౌకబారు చిత్రము chromo
ఛవి tint
ఛవిత tinted
ఛాయ shade
ఛాయా భిన్నవర్ణాలు chromatic colours
ఛాయాచిత్రక వాస్తవికత photographic realism
ఛాయాచిత్రలేఖనం photography
ఛాయారహిత వర్ణాలు achromatic colours
ఛిద్రకంరంధ్రాలు చేయునది punch
ఛిద్రణం piercing
జంటకూర్పు furring
జంతుశైలి animal style
జనపనూనె hempseed oil
జమిలి కుంభాకార కటకం double convex lens
జమిలి రూపం double image
జరీ నగిషీ filigree
జలప్రతిరోధి waterproof
జానపద కళ folk art
జారణం, తుప్పు corrosion
జాలరంధ్రం, జాలిక mesh
జిగి fat
జిగురు glue
జిడ్డువంటి greasy
జీవ ప్రమాణం, నిజ పరిమాణం life-size
జీవరహిత, నిర్జీవ lifeless
జేగురుమట్టి bole
జేగురుమట్టి bolting cloth
జ్యామితీయ geometric
జ్వలన శీల, మండు స్వభావం గల inflammable
టంకం solder
డంబమైన, డాంబిక శైలి, ధంబ pompier
డంబారు, తారు dammar
డొల్ల అచ్చు mould
డోలమితి, సుథాశిల dolomite
డోలిక cradle