ఆర్ట్-పెయింటింగ్ నిబంధనల నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/గ-ఘ
స్వరూపం
| గంటము, శైలిని | stylus |
| గంటు పెట్టు, గాటు పెట్టు | incise |
| గంటు, గాటు | incision |
| గండరింపు | boss |
| గండరింపు, నతోన్నత శిల్పం | relief |
| గగన నీలిమ | sky blue |
| గట్టితనం, పటిమ | toughness |
| గడియ | latch |
| గతిశీలక కళ | kinetic art |
| గభీరత | depth |
| గరుకతుకు, విషమలేపం | rustication |
| గరుకు కాగితం | mat board |
| గరుకు కాగితము | cartridge paper |
| గరుకు నగిషీ | mat finish |
| గరుకుగా గల ఉపరితలృ, మెరుపులేని ఉపరితలృం | mat |
| గరుడ పచ్చ రంగు | emerald green |
| గాజుపై చిత్రణ | glass painting |
| గాజుపై నగిషీ దిద్దటం | glass etching |
| గాడి | groove |
| గాఢవర్ణం, ఘనవర్ణం | deep colour |
| గానుగ సున్నం | mortar |
| గారసున్నం | lime putty |
| గారసున్నం | putty |
| గాలికుంచె | air-brush |
| గీకివేయు చాకు | scrapping knife |
| గీత, పంక్తి, రేఖ | line |
| గుండ్రని కుంచె | blender |
| గుడ్డు పచ్చసొన | egg yolk |
| గుప్తచిత్రం | anamorphosis |
| గూఢవాదం స్థూలతావాదం | orphismorphism |
| గృహోపకరణాలు | furniture |
| గైరికం | ochre |
| గొంతుక గ్రీవము కంఠం | neck |
| గొలుసుకట్టు పక్కకు వాలిన | cursive |
| గోధుమరంగు | brown |
| గోపకం నిల్వ ఉంచునది | preservative |
| గ్రహణశీలత | sensitiveness |
| గ్రహణశీలత | sensitivity |
| గ్రీకు- రోమ్ లకు చెందిన | Greeco- Roman |
| ఘటన, పరిణామం | effect |
| ఘట్టం | stage |
| ఘనరూపం | solid |
| ఘనీభవనం | livering |
| ఘర్షణ, రాపిడి | abrasion |
| ఘర్షణి | abrasive |
| ఘర్షితం | rubbing |