Jump to content

ఆర్ట్-పెయింటింగ్ నిబంధనల నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/క-ఖ

Wikibooks నుండి
కంచు, కాంస్యము bronze
కంటకి, ముళ్ల ఆకురాయి rasp
కంతకం, దువ్వెన comb
కంపనం shivering
కటకం lens
కటాహం kettle
కట్టు cut
కత్తి ఆకురాయి knife file
కథాత్మక literary
కనిపించురేఖ, క్షితిజ రేఖ horizon line
కనుగొనబడినది, ప్రాప్త వస్తువు found object
కన్నీరు tear drops
కబంధము torso
కబంధము, మొండెము trunk
కమనీయత charm
కమాను తోరణం arch
కరండకం casket
కరుకుతనం, కర్కశం, గరుకుతనం roughness
కర్షణం dragging
కలం లేఖిని pen
కలల ప్రక్రియ జిగురు రంగు tempera
కలాగ్రం cusp
కలినేత రంగు shot
కలిపివేత పద్ధతి additive system
కలియు తాకు ఏకమగు converge
కల్పక కళ plastic art
కల్పకత plasticity
కళ art
కళ కోసమే కళ art for art sake
కళా కౌశలాలు arts and crafts
కళా వైఖరి art trend
కళాజీవి ప్రదర్శక కళాజీవి artiste
కవోష్ణత వెచ్చదనం warmth
కాండం shaft
కాంతి కుడ్యకం photo mural
కాంతి చిత్రణ photo gravure
కాంతి నిరోధక opaque
కాంతి పరావర్తనం reflectance
కాంతి పుంజము beam of light
కాంతి ప్రభవం light source
కాంతి రాసాయనిక photochemical
కాంతి రోచస్సు light
కాంతి సారకత translucence
కాంతి సారణ fluorescence
కాంతిమంతమైన luminous
కాకతాళీయం ఐక్యత juxtaposition
కాకిరాయి hematite
కాగితం paper
కాగితం స్టెన్సిల్ ప్రక్రియ paper stencil method
కారుకుడు artisan
కార్బనిక organic
కార్బనిక వర్ణ ద్రవ్యాలు organic pigments
కార్యగోష్టి, ప్రావేశనం workshop
కాలారుణ maroon
కాలుష్యము grime
కాల్పనిక romantic
కాషాయ, నారింజరంగు orange
కీలకం, ప్రతిపత్తి key
కీలుబొమ్మ lay figure
కుంకుమ రంగు magenta
కుంగుదల, సంకోచము shrinkage
కుంచె, తూలిక brush
కుండలిక bracket
కుండలు చేయు బంకమన్ను potter's clay
కుంభకారుడు, కుమ్మరి potter
కుంభాకార చెక్కటం ovolo
కుడివైపుకు వాలిన italic
కుడ్య చిత్రణ mural painting
కుడ్య చిత్రము mural
కుదారం ebony
కుదిరిక alignment
కుదిరిక తీరు orientation
కుసుమ పంట safflower
కుహనా వర్ణము camouflage paint
కుహనా, నకిలీ fake
కృత్రిమత artificiality
కృశీకరణ, పలుచగా చేయటం dilution
కృష్ణవర్ణం, ధూమ్ర purple
కేన్వాసు, శణవస్త్రం, శాటిక canvas
కొండరాయి granite
కొయ్య ముడి burl
కొయ్య, దారువు wood
కొయ్యకుదురు rack
కొయ్యబారిన stiff
కొలిమి furnace
కొలిమి ఇసుక, పోత ఇసుక foundry sand
కోణమాపకం protractor
కోణీయ angular
కోవ, తీరు, రీతి type
కోశిని, శిలీకం cell
కోష్టకం repository
కౌశలము craft
క్షీణ కళ decadent art
ఖటిక crayon
ఖనిజం, ధాతువు, లోహం mineral
ఖిత్తి శీర్షకం moulding
ఖోడకము vault