ఆర్ట్-పెయింటింగ్ నిబంధనల నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/ఇ-ఈ-ఉ-ఊ-ఎ-ఏ-ఒ-ఓ-ఔ
స్వరూపం
| ఇత్తడి | brass |
| ఇసుక చిత్రణ, రంగవల్లి చిత్రణ | sand painting |
| ఇసుక వంటి తుదిపూత | sand finish |
| ఈజిప్టుల కళ | Egyptian art |
| ఉక్కు | steel |
| ఉజ్వలత | brilliance |
| ఉత్కృష్టమైన, ఉన్నతమైన | excellent |
| ఉత్తమ రచన, కళాఖండం | masterpiece |
| ఉత్తల, కుంభాకార | convex |
| ఉత్పత్తి, ఉత్పాదన | product |
| ఉత్సేద ప్రక్రియ, ఉబ్బెత్తు కళ | embossing |
| ఉదాత్త కళలు | iberal arts |
| ఉదాత్త నిర్మాణం | monument |
| ఉదాత్తత | nobility |
| ఉదాత్తత | sublimity |
| ఉదీరం | font |
| ఉద్దేశపత్రం | note |
| ఉద్దేశిక | note |
| ఉన్నతి రేఖ | elevation |
| ఉన్నమనం | lifting |
| ఉన్ని బొంత, దుప్పటి | blanket |
| ఉపకళలు | minor arts |
| ఉపక్రమము, ప్రాగ్దర్శనం | opening |
| ఉపరితలం, తలం, పరితలం | surface |
| ఉలి, టంకము, రాతి ఉలి | chisel |
| ఉల్లేఖిని, గీకివేయునది | scrapper |
| ఊదా రంగు, ధూసరం, బూడిద రంగు | gray |
| ఊర్ధ్వకం, పై భాగం | bust |
| ఊర్మికలు, ముడుతలు | wrinkles |
| ఎండబెట్టు, తేమ తొలగించు, శుష్క ఎండిన | dry |
| ఎగుడు దిగుడు | undercut |
| ఏక వర్ణకం, ఒకే రంగు కలది | monochrome |
| ఏకకాలత | simultaneity |
| ఏకాండ శిల్పం | monolith |
| ఏకార్ణిక | monotype |
| ఒకచోటికి చేర్చు, క్రమబద్ధీకరించు | coordinate |
| ఒదుగుబాటు, నామ్యత | flexibility |
| ఒదుగైన, నమ్యమైన | flexible |
| ఓడు బిళ్ల | tile |
| ఔత్సాహికుడు | ameteur |
| ఔపచారిక, నియత, పద్ధతిలోగల | formal |