ఆర్ట్-పెయింటింగ్ నిబంధనల నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/అ-ఆ
స్వరూపం
| అంగుళీ చిత్రణ | finger painting |
| అండాకారం | oval |
| అంతరంగిక | private |
| అంతర్గత రూపం | intrinsic |
| అంతేవాసి, శిక్షణ పొందువ్యక్తి | apprentice |
| అందమైన గృహపరికరం | artefact |
| అధః శ్శోణము | infra red |
| అకాల క్షీణత | premature failure |
| అకృష్టం | draw-out |
| అకృష్టి | drawing |
| అక్షర విన్యాసం, లిపి చిత్రణ | calligraphy |
| అక్షరరీతి | lettering |
| అక్షరేఖ | axis |
| అగ్గిరాయి, బసాల్ట్ శిల | basalt |
| అఘన మానం | carpet area |
| అచ్చు ముద్రాంకం | |
| అచ్చు సిరా | printing ink |
| అట్ట, అస్తరము | board |
| అట్టానం, పళ్లెం | disc |
| అడుగు బద్ద, ప్రమాణం, నియతి | scale |
| అడ్డు దూలం | lintel |
| అడ్డుగీత | cross line |
| అతికించటం | gumming |
| అత్యుల్బణ | deep relief |
| అదస్థాయి | undertone |
| అద్దం వలె పరిష్కరించటం | mirror finish |
| అధిచూషణం | adsorption |
| అధిభూమిక | priming |
| అధిముద్ర | seal |
| అధివాస్తవికతా వాదం | abstract surrealism |
| అధివాస్తవికతా వాదం | surrealism |
| అధివాస్తవికుడు | surrealist |
| అధిసక్తత | adhesion |
| అధ్యయనం, అనుశీలనం | study |
| అధ్యలంకరణ | imbrication |
| అధ్యస్తం | offset |
| అధ్యాయత్తుడు | client |
| అనుకరణ | imitation |
| అనుకృతి | replica |
| అనుక్రమం | gradation |
| అనుభావన, అనుముద్రణం | impression |
| అనుభూతి వాదం | impressionism |
| అనుముద్రణ, అనుముద్రించు | imprint |
| అనుయాయి | follower |
| అనుయోజనం | applique |
| అనురూపిక, సమానమైనది | counter part |
| అనులేఖనం | trace |
| అనులేఖనం | tracing |
| అనులేఖించు,(క్రియ) | trace |
| అపక్రమ, క్రమంలో లేని | irregular |
| అపక్రమణం | recession |
| అపక్రమత | irregularity |
| అపురూప వస్తువు | curio |
| అప్రచుర, ప్రచారంలో లేని | obselete |
| అప్రవర్తక, జడమైన | inert |
| అభాస దృశ్యం | movie effect |
| అభిదాయక రూపం | significant form |
| అభిరక్షణం | preservation |
| అభిలిఖించు | inscribe |
| అభిలేఖనం | gravuregravure |
| అభిలేఖనం | inscription |
| అభివ్యక్తీకరణ | treatment |
| అభివ్యాప్త | pervasive |
| అమరకము | register |
| అమరిక | disposition |
| అర్థాపత్తి, సిద్ధాంతము | theory |
| అర్ధచంద్రాకారం గోరు ఆకారం | gouge |
| అర్ధస్ధాయి | halftone |
| అర్ధోల్బణం | half relief |
| అలంకరణ, ప్రతికర్మ | toilet |
| అలంకరణ, సమలంకరణ | decoration |
| అలంకార సామగ్రి | décor |
| అలవాటు | habit |
| అల్పక | short |
| అల్పోల్బణ | bas reliefbas |
| అల్పోల్బణ | low relief |
| అవక్షేపించు | precipitate |
| అవలంబిక, ప్రతి రేఖిక | template |
| అవశేషము | relic |
| అవశేషము | residue |
| అవహేళన ఎగతాళి | travesty |
| అవిపర్యయ | unreversed |
| అవిసె | flax |
| అవిసె నూనె | linseed oil |
| అష్టి కాలిమ | kernal |
| అసమ్మతి అసౌష్టవం | asymmetry |
| అస్తరికి అట్ట | card board |
| ఆంగిక రేఖాంకనం | modular design |
| ఆంగ్లేయ కళ | English art |
| ఆందోళని ఊయల | rocker |
| ఆంశిక స్థూలతావాదం | facet cubism |
| ఆకుంచనం | warping |
| ఆకు, దళం, పత్రం, రేకు | leaf |
| ఆకులు, తరువులు, పత్రాలు | foliage |
| ఆకృతి ఆకారరేఖ | shape |
| ఆకృతి రూపం | form |
| ఆక్సీకరణ | oxidation |
| ఆఖ్యా శీర్షిక బిరుదం | title |
| ఆచార్యుడు, నిపుణుడు, ప్రపూర్ణుడు | master |
| ఆదిమ | primitive |
| ఆధారం, ఆలంబనము | support |
| ఆధారం, ఉపాధి | base (column) |
| ఆధారవేదిక | plinth |
| ఆధునికతావాది, నవ్యతావాది | modernist |
| ఆనుడు కడ్డీ | backrest |
| ఆభరణము, నగ | ornament |
| ఆభాసిక | enamel |
| ఆభాసిక కాగితం | enamel paper |
| ఆమ్ల కాలుష్యాలు | acid impurities |
| ఆమ్ల ప్రతిరోథి | acid proof |
| ఆరంభ ఆలేఖనం | preliminary drawing |
| ఆరంభ కళ | ABC art |
| ఆరుబయట చిత్రణ | outdoor painting |
| ఆరోప ప్రక్రియ | cut- card work |
| ఆలంబనము | bridge |
| ఆలేఖన ప్రవీణుడు | draughtsman |
| ఆలేఖన ఫలకం | drawing board |
| ఆలేఖనపు బల్ల | drawing table |
| ఆలేఖిని | drawing pen |
| ఆలేఖ్య వస్తువు | subject |
| ఆవము, బట్టీ | kiln |