తెలుగు స్థానికీకరణ మార్గదర్శిని
Appearance
కంప్యూటర్, జాల, మొబైల్ ఉపకరణాలను తెలుగు లోనికి తీసుకురావడంలో తోడ్పడే మార్గదర్శిని ఈ పుస్తకం. వివిధ ఉపకరణాల తెలుగీకరణకు ఉపయోగపడే అంశాలు, మార్గదర్శక సూత్రాలు ఈ పుస్తకంలో ఉంటాయి.
ఈ పుస్తకం ప్రధానంగా స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ ఉపకరణాల స్థానికీకరణకు ఉద్దేశించాం. ఇతర స్థానికీకరణ/అనువాదాలకు కూడా ఉపయోగపడవచ్చు.
విషయ సూచిక
[మార్చు]- పరిచయం
- మనిషి-యంత్రాల మధ్య సంభాషణ
- పదాల ఎంపిక
- పారిభాషిక పదాలు (సాంకేతిక భావనలకు, పదాలకు తగిన తెలుగు పదాలు)
- వాక్య నిర్మాణం
- అనువదించ కూడని అంశాలు
- కొలతలు, సంఖ్యలు, గట్రా
- తేదీ, సమయం తదితర కాల సంబంధిత అంశాలు
- పనిముట్లు, వనరులు
- పదజాలం