తెలుగు ఆంగ్లము నిఘంటువు
స్వరూపం
- అంకము chapter
- అంకితం dedication
- అంకుశము
- అంకె Number
- అంకెలు Numbers
- అంగ step
- అంగజ
- అంగడి shop, kiosk
- అంగన lady, woman
- అంగము organ, part
- అంగరక్షకుడు bodyguard
- అంగవస్త్రము
- అంగారకుడు Mars
- అంగీకారము agreement, acceptance, consent
- అంగుళము inch
- అంచనా estimation, guess
- అంచు Border
- అండ support
- అండము egg
- అండాశయము
- అంతఃపురము palace interiors (meant for ladies)
- అంతము End, finish
- అంతరంగం mind, inner self
- అంతరము difference
- అంతరాత్మ (lit. inner soul) conscience
- అంతరాయము interruption
- అంతరిక్షం Space
- అంతర్జాతీయ international
- అంతర్లీనం merging
- అంతస్తు storey, floor
- అందము beauty
- అంధకారము darkness
- అంధత్వం blindness
- అంధవిశ్వాసము superstition, blind belief
- అంధుడు blind person
- అంపశయ్య
- అంబరము sky
- అంబలి
- అంబు arrow
- అంబుజము
- అంబుధి
- అంశ
- అంశము
- అకర్మ
- అకలుషితము
- అకల్మషము
- అకస్మాత్తు
- అకస్మాత్తుగా suddenly
- అకారణముగా without reason
- అకార్యము
- అకాలము
- అకృత్యము
- అక్క elder sister
- అక్కడ there
- అక్కర need, necessity
- అక్కసు grudge
- అక్టోబర్ October
- అక్రమం
- అక్రమము
- అక్రూట్ walnut
- అక్షతలు
- అక్షరమాల alphabet
- అక్షరము letter of the alphabet
- అక్షరాలు letters of the alphabet
- అక్షింతలు
- అక్షువు
- అఖండము
- అగంతకుడు
- అగడ్త
- అగమ్యగోచరము
- అగాధము
- అగోచరము invisible
- అగ్గిపుల్ల match stick
- అగ్గిపెట్టె match box
- అగ్ని fire
- అగ్నిపర్వతము volcano
- అగ్ర
- అగ్రగామి leader
- అగ్రతాంబూలము first preference
- అగ్రహారము village, hamlet
- అచేతనము immobile
- అచ్చు 1. vowel 2. print
శీర్షిక పాఠ్యం
[మార్చు]- అజీర్ణము indigestion
- అజ్ఞాతము
- అటక attic
- అటుకులు
- అట్ట pad
- అట్టహాసము roaring / victorious laughter
- అట్టు pancake
- అట్లతదియ
- అడకత్తెర
- అడవి forest, jungle
- అడితి
- అడియాస vain hope
- అడుగు 1. foot (12 inches) 2. to ask 3. bottom (of a container) 4. step
- అడుసు mire, slush
- అడ్డంకి hurdle
- అడ్డము breadth, width; blockage
- అడ్డుతెర smoke-screen
- అణచు suppress, oppress
- అణువు atom
- అతడు he
- అతనికి to him
- ఆమెకి to her
- అతను he
- అతిక్రమణ forceful occupation
- అతిక్రూరడు
- అతిథి guest
- అతివృష్టి excess rain
- అతిశయము exaggeration
- అతిసారము
- అతీంద్రియ
- అతీంద్రియము
- అతుకు to stick, paste, gum; joint, welding, soldering
- అత్త mother-in-law
- అత్తరు perfume
- అత్తిచెట్టు
- అత్యంత extremely
- అత్యద్భుతము magnificent, astounding
- అత్యవసరము essential, most necessary
- అత్యుత్సాహం
- అది that one, it
- అదుము to press
- అదృశ్యము disappearance, vanishing
- అదృష్టము good luck
- అద్దము mirror
- అద్దె rent
- అద్భుతము miracle; magnificence
- అద్వితీయ second to none
- అధమము minimality
- అధరము lip
- అధర్మము illegality, lack of justification
- అధికం excess
- అధికారము authority, power
- అధికారి officer, authority
- అధిపతి head, manager
- అధిరోహణ ascension, going up
- అధీతి
- అధైర్యము lack of courage
- అధోగతి ultimate doom
- అధ్యక్షుడు chairman, presiding officer
- అధ్యాపకుడు teacher
- అధ్యాయము chapter
- అనంగీకారము disagreement, non-acceptance
- అనంగు
- అనంతము endless
- అనర్ధము unexpected harm, boomerang
- అనవసరము unnecessary
- అనాకారము shapelessness
- అనాది ancient times
- అనాధ orphan
- అనామిక the nameless
- అనావృష్టి deficient rain
- అనాస pineapple
- అనివార్యము inevitability
- అనుంగు
- అనుకరణము
- అనుకరణములు
- అనుకూలం favourable
- అనుకోకుండా unexpectedly
- అనుగుణం
- అనుగ్రహం mercy
- అనుచితము impropriety
- అనుట
- అనుతాపం
- అనునయం
- అనుపమానము
- అనుపల్లవి
- అనుబంధం relation
- అనుభవం experience
- అనుభవసారము
- అనుభూతి feeling
- అనుభూతులు feelings
- అనుమతి permission
- అనుమానం doubt, suspicion
- అనురక్తి
- అనువాద translational
- అనువాదం translation
- అనువాదాలు translations
- అనువు chance, opportunity
- అనుష్టానము
- అనుష్ఠానము
- అనుసంధానం
- అనుసరణ following, mimicking
- అనృతము untruth
- అనేక multiple, many
- అన్న elder brother
- అన్నమయ్య Annamayya (proper noun)
- అన్నము cooked rice; food
- అన్నయ్య elder brother
- అన్నవాహిక food-pipe
- అన్యము
- అన్యాయము injustice
- అన్యాయమైన unlawful, unjustifiable
- అన్వేషణ search
- అన్వేషి one who goes in search
- అపకారం harm
- అపకారి one who intentionally caused harm
- అపకీర్తి bad publicity, notoreity
- అపచారము
- అపజయము defeat
- అపథ్యము
- అపనమ్మకం / *అపనమ్మకము lack of trust
- అపనింద
- అపరాధభావం criminal intent
- అపరాధము crime
- అపరాధి criminal
- అపరాలు
- అపరిచితుడు stranger, unknown man
- అపరిమితి
- అపశ్రుతి distraught tune
- అపసవ్యము impropriety
- అపస్వరము out of tune, jarring tone
- అపహరణ stealing, kidnapping
- అపాయము danger, risk
- అపారం
- అపురూపము apple of the eye
- అపూర్వము unprecedented
- అపేక్ష expectation
- అప్పడం papad (fried or roasted crisp side-dish)
- అప్పు loan
- అప్పుడు then
- అప్రమత్తత alertness
- అప్రాచ్యుడు
- అబద్ధము lie, untruth
- అబ్బాయి boy
- అభయము assurance of protection
- అభాగ్యులు the unfortunate ones
- అభిజ్ఞాతము
- అభిజ్ఞానము
- అభినందన congratulation
- అభినయము acting
- అభిప్రాయము opinion, point of view
- అభిమానం / *అభిమానము good opinion, respect
- అభిలాష dream, desire
- అభివృద్ధి development
- అభిషేకము
- అభీష్టము desire, wish
- అభూతకల్పన original / unprecedented creation
- అభ్యంతరము objection
- అభ్యర్థన appeal, prayer
- అభ్యాగతుడు
- అభ్యాసము exercise; study
- అమంగళము bad omen, inauspicious event
- అమరులు the immortals
- అమర్యాద disrespect, dishonour
- అమలు implementation
- అమాంతము entirety
- అమాత్యుడు minister, adviser, counsellor
- అమాయకుడు innocent man
- అమావాస్య New Moon day
- అమూల్యము invaluable
- అమృతం amrit, heavenly nectar
- అమ్మ mother
- అమ్మకము sale
- అమ్మమ్మ maternal grandmother
- అమ్మవారిల్లు parents' home
- అమ్మాయి girl
- అయస్కాంతత్వం magnetism
- అయస్కాంతము magnet
- అయోమయము incomprehensibility, Greek and Latin
- అరచెయ్యి palm of the hand
- అరటి banana, plantain
- అరటిచెట్టు banana tree
- అరటిపండు banana fruit
- అరణ్యము forest
- అరణ్యరోదన "crying in the forest" (in vain)
- అరయిక
- అరవచాకిరి
- అరవై sixty
- అరాచకము anarchy
- అరివేణం
- అరిశ
- అరిషడ్వర్గం
- అరిష్డ్వర్గం
- అరుగు
- అరుదు rare; rarity
- అరుపు shout, cry
- అరువు loan
- అర్థము meaning, sense
- అర్ధ half
- అర్ధచంద్రుడు half-moon
- అర్ధరాత్రి mid-night
- అర్ధాంగి better half, wife
- అర్పణం
- అఱక
- అల wave
- అలంకరణ decoration
- అలంకారము make-up, dressing up
- అలక
- అలక్ష్యము ignoring, not paying due attention
- అలజడి disturbance, revolt
- అలమటించు to suffer
- అలమర almirah
- అలమారు
- అలరు
- అలవాటు habit
- అలవి
- అలసందలు
- అలుకు to mop (e.g. the floor)
- అలుగు to sulk, to feel insulted
- అలుపు fatigue, tiredness
- అలుసు excuse
- అలేఖము
- అల్యూమినియం aluminium
- అల్లం ginger
- అల్లకము embroidery
- అల్లరి
- అల్లుడు son-in-law
- అవకాశము opportunity, chance
- అవగతము
- అవగాహన understanding
- అవతారము
- అవధి given time, permitted period
- అవమానము insult
- అవయవము body part, organ
- అవరోధం / *అవరోధము hurdle
- అవరోహణ
- అవలంబన
- అవలోకనము observation, inspection
- అవశేషము remains
- అవసరము necessity
- అవసానము
- అవస్థ condition, status
- అవాస్తవము
- అవి those, they (inanimate)
- అవివాహిత unmarried woman
- అవివేకి fool, stupid fellow
- అవిశచెట్టు
- అవిస్వాసం
- అవును Yes
- అవ్యక్తము
- అశక్తి
- అశుభము
- అశ్రువులు tears
- అశ్వసామర్ధ్యము horsepower
- అశ్వం horse
- అష్ట అర్ఘ్యాలు
- అష్టకష్టాలు
- అష్టగంధాలు
- అష్టగురువులు
- అష్టతీర్థాలు
- అష్టదిగ్గజములు
- అష్టబంధనము
- అష్టసిద్ధులు
- అసంతృప్తి dissatisfaction, unhappiness
- అసందర్భము irrelevance
- అసంపూర్తి incompletion
- అసంభవము impossibility
- అసత్యము untruth, lie
- అసభ్యత
- అసమర్ధుడు incapable person
- అసమ్మతి disagreement
- అసహజము unnaturality
- అసహనము intolerability
- అసహాయత helplessness
- అసహ్యం / *అసహ్యము disgust, hatred
- అసాధారణము extraordinariness
- అసురులు Asuras, Rakshasas
- అసువు
- అసూయ envy, jealousy
- అస్తమయము setting, departure
- అస్త్రము weapon
- అస్థి
- అస్థిత్వం non-existence
- అస్వస్థము
- అహం ego
- అహంకారం / *అహంకారము arrogance
- అహంభావము stubbornness